VARALA ANAND TALKSHOW

SRIBHASHYAM VIJAYASARATHI

Posted on

మిత్రులారా! సాహితీస్రవంతి కార్యక్రమంలో ఈ వారం సంస్కృత కవి పండితుడు శ్రీ శ్రీభాష్యం విజయసారధి గారి గురించి నా PODCAST వినండి. లింక్ క్లిక్ చేసి చూడండి -వారాల ఆనంద్, 9 మార్చ్ 2024

KHUSHWANTH SING

Posted on

“సాహితి స్రవంతి” SAHITHI SRAVANTHI
My Podcast on KUSHVANTH SING

‘యుద్ధ గాయాలు’

Posted on Updated on

Friends, pl ready my poem published today in SAKSHIdaily

యుద్ధ గాయాలు
+++++++++ వారాల ఆనంద్

చినుకు పడితే చాలు
చిగురించే ఈ నేల పైన
ఊపిరి తీసుకుంటున్న
నా దేహానికీ ఆత్మకూ
ఎలాంటి గాయం తగలకుండా
కాలం గడిస్తే బాగుండు

కానీ
ప్రపంచ దేశాల మధ్య జాతుల మధ్య
ఆధిపత్యం కోసం పెల్లుబికిన
‘యుద్దం ‘

ఏం చేస్తుంది
హింస అరుపులు ఆర్తనాదాలు

‘యుద్దం’
ఏం మిగులుస్తుంది
శవాల దిబ్బలు బూడిద కుప్పలు

శవాలు ఎప్పటికీ మేల్కొనవు
బూడిదలో ఏ విత్తనమూ మొలకెత్తదు

రక్తమోడిన దేహ గాయాలకు
నా దగ్గరేదో మందుంది

కానీ
ఆత్మకు తగిలిన గాయాలకు
మలాం ఎవడు పూస్తాడు
అవి
మానేదెప్పుడు.. మాన్పేదెవడు
**********************************11 జనవరి 2024

తడీ…కోపం.. (POEM)

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘సంచిక’ ఆలైన్ పత్రికలో అచ్చయిన నా కవిత చదవండి. లింక్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు-ఆనంద్ వారాల
https://sanchika.com/tadee-kopam-va-poem