Month: December 2023

‘FAREWELL 2023’

Posted on

మిత్రులారా!! ఒక్కోసారి కాలం మన బుజం మీద చెయ్యేసి నడిపిస్తుంది. మరోసారి మనమే కాలం చిటికెన వేలు పట్టుకుని ముందుకుసాగుతాం. వెరసి కాలమూ మనిషీ సమాంతరం. రెంటి సహజీవనం అనివార్యం. కొంత కాలం గడిచాక వెనక్కి చూసుకోవడం సమీక్షించుకోవడం ఎంతయినా అవసరం. భవిష్యత్తు కాలానికి అది పునాది.
2023 సంవత్సరం ముగుస్తున్న వేళ ఒక రివైండ్…. వారాల ఆనంద్